(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.88. అధ్యాయః 088
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ప్రజాశ్యః కరగ్రహణాదిప్రకారకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-88-0x(5572)(68232)
యదా రాజా సమర్థోఽపి కోశార్థీ స్యాన్మహామతే।
కథం ప్రవర్తేత కరస్తన్మే బ్రూహి పితామహ॥ 12-88-1(68233)
భీష్మ ఉవాచ। 12-88-2x(5573)
యథాదేశం యథాకాలం యథాబుద్ధి యథాబలం।
అనుశిష్యాత్ప్రజా రాజా ధర్మార్థీ తద్ధితే రతః॥ 12-88-2(68234)
యథా తాసాం చ మన్యేత శ్రేయ ఆత్మన ఏవ చ।
తథా ధర్మాణి సర్వాణి రాజా రాష్ట్రేషు వర్తయేత్॥ 12-88-3(68235)
మధుదోహం దుహేద్రాష్ట్రం భ్రమరాన్న ప్రపాతయేత్।
వత్సాపేక్షీ దుహేచ్చైవ స్తనాంశ్చ న వికుట్టయేత్॥ 12-88-4(68236)
జలౌకావత్పిబేద్రాష్ట్రం మృదునైవ నరాధిపః।
వ్యాఘ్రీవ చ హరేత్పుత్రాన్సందశేన్న చ పీడయేత్॥ 12-88-5(68237)
యథా శల్యకవానాఖుః పదం ధూనయతే సదా।
అతీక్ష్ణేనాభ్యుపాయేన తథా రాష్ట్రం సమాపిబేత్॥ 12-88-6(68238)
అల్పేనాల్పేన దేయేన వర్ధమానం ప్రదాపయేత్।
తతో భూయస్తతో భూయః క్రమవృద్ధిం సమాచరేత్॥ 12-88-7(68239)
దమయన్నివ దంయాని శశ్వద్భారం వివర్ధయేత్।
మృదుపూర్వం ప్రయత్నేన పాశానభ్యవహారయేత్॥ 12-88-8(68240)
సకృత్పాశావకీర్ణాస్తే న భవిష్యంతి దుర్దమాః।
ఉచితేనైవ భోక్తవ్యాస్తే భవిష్యంత్యయత్నతః॥ 12-88-9(68241)
తస్మాత్సర్వసమారంభో దుర్లభః పురుషం ప్రతి।
యథా ముఖ్యాన్సాంత్వయిత్వా భోక్తవ్యా ఇతరే జనాః॥ 12-88-10(68242)
తతస్తాన్భేదయిత్వా తు పరస్పరవివక్షితాన్।
భుంజీత సాంత్వయంశ్చైవ యథాసుఖమయత్నతః॥ 12-88-11(68243)
న చాస్థానే న చాకాలే కరాంస్తేభ్యో నిపాతయేత్।
ఆనుపూర్వ్యేణ సాంత్వేన యథాకాలం యథావిధి॥ 12-88-12(68244)
ఉపాయాన్ప్రబ్రవీంయేతాన్న మే మాయా వివక్షితా।
అనుపాయేన దమయన్ప్రకోపయతి వాజినః॥ 12-88-13(68245)
పానాగారనివోశాశ్చ వేశ్యాః ప్రాపణికాస్తథా।
కుశీలవాః సకితవా యే చాన్యే కేచిదీదృశాః॥ 12-88-14(68246)
నియంయాః సర్వ ఏవైతే యే రాష్ట్రస్యోపఘాతకాః।
ఏతే రాష్ట్రేఽభితిష్ఠంతో బాధంతే భద్రికాః ప్రజాః॥ 12-88-15(68247)
న కేనచిద్యాచితవ్యః కశ్చిత్కించిదనాపది।
ఇతి వ్యవస్థా భూతానాం పురస్తాన్మనునా కృతా॥ 12-88-16(68248)
సర్వే తథాఽనుజీవేయుర్న కుర్యుః కర్మ చేదిహ।
సర్వ ఏవ ఇమే లోకా న భవేయురసంశయం॥ 12-88-17(68249)
ప్రభుర్నియమనే రాజా య ఏతాన్న నియచ్ఛతి।
భుంక్తే స తస్య పాపస్య చతుర్భాగమితి శ్రుతిః॥ 12-88-18(68250)
భోక్తా తస్య తు పాపస్య సుకృతస్య యథాతథా।
నియంతవ్యాః సదా రాజ్ఞా పాపా యే స్యుర్నరాధిప॥ 12-88-19(68251)
కృతపాపస్త్వసౌ రాజా య ఏతాన్న నియచ్ఛతి।
తథా కృతస్య ధర్మస్య చతుర్భాగముపాశ్నుతే। 12-88-20(68252)
స్థానాన్యేతాని సంయంయ ప్రసంగో భూతినాశనః।
కామే ప్రసక్తః పురుషః కిమకార్యం వివర్జయేత్॥ 12-88-21(68253)
మద్యమాంసపరస్వాని తథా దారధనాని చ।
ఆహరేద్రాగవశగస్తథా శాస్త్రం ప్రదర్శయేత్॥ 12-88-22(68254)
ఆపద్యేవ తు యాచంతే యేషాం నాస్తి పరిగ్రహః।
దాతవ్యం ధర్మతస్తేభ్యస్త్వనుక్రోశాద్భయాన్న తు॥ 12-88-23(68255)
మా తే రాష్ట్రే యాచనకా భవేయుర్మా చ దస్యవః।
ఉపాదాతార ఏవైతే నైతే భూతస్య భావకాః॥ 12-88-24(68256)
యే భూతాన్యనుగృహ్ణంతి వర్ధయంతి చ యే ప్రజాః।
తేతే రాష్ట్రేషు వర్తంతాం మా భూతానాం ప్రబాధకాః॥ 12-88-25(68257)
దండ్యాస్తే చ మహారాజ ధనాదానప్రయోజకాః।
ప్రయోగం కారయేథాస్తే యథా దద్యుః కరాంస్తథా॥ 12-88-26(68258)
కృషిగోరక్ష్యవాణిజ్యం యచ్చాన్యత్కించిదీదృశం।
పురుషైః కారయేత్కర్మ బహుభిః కర్మభేదతః॥ 12-88-27(68259)
నరశ్చేత్కృషిగోరక్ష్యం వాణిజ్యం చాప్యనుష్ఠితః।
సంశయం లభతే కించిత్తేన రాజా విగర్హ్యతే॥ 12-88-28(68260)
ధనినః పూజయేన్నిత్యం పానాచ్ఛాదనభోజనైః।
వక్తవ్యాశ్చానుగృహ్ణీధ్వం ప్రజాః సహ మయేతి వై॥ 12-88-29(68261)
అంగమేతన్మహద్రాజ్యే ధనినో నామ భారత।
కకుదం సర్వభూతానాం ధనస్థో నాత్ర సంశయః॥ 12-88-30(68262)
ప్రాజ్ఞః శూరో ధనస్థశ్చ స్వామీ ధార్మిక ఏవ చ।
తపస్వీ సత్యవాదీ చ బుద్ధిమాంశ్చాపి రక్షతి॥ 12-88-31(68263)
తస్మాత్సర్వేషు భూతేషు ప్రీతిమాన్భవ పార్థివ।
సత్యమార్జవమక్రోధమానృశంస్యం చ పాలయ॥ 12-88-32(68264)
ఏవం దండం చ కోశం చ మిత్రం భూమిం చ లప్స్యసి।
సత్యార్జవపరో రాజన్మిత్రకోశబలాన్వితః॥ ॥ 12-88-33(68265)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి అష్టాశీతితమోఽధ్యాయః॥ 88॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-88-4 భ్రమరా ఇవ పాదపమితి ఝ. పాఠః॥ 12-88-6 శల్యకవాంస్తీక్ష్ణతుండ ఆఖువిశేషః। సహి నిద్రితస్య మనుష్యస్య పాదతలస్థం మాంసమతీక్ష్ణేనైవోపాయేన భక్షయతి। యథా విలేఖకః కర్ణమాఖుః పాదత్వచం యథేతి డ. థ. పాఠః॥ 12-88-8 దంయాని వత్సతరకులాని యథా క్రమేణ దమయేతద్వత్ప్రజా అపీత్యాహ దమయన్నివేతి। అభ్యవ హారయేద్వాహయేత్॥ 12-88-9 సకృత్సద్యః పాశావకీర్ణాః సంతో నభవిష్యంతి మరిష్యంతి। యతో దుర్దమా అథ ఉచితేన క్రమేణ తే భోక్తవ్యా దంయాః ప్రజాశ్చ। అసత్పాశావకీర్ణాస్తే భవిష్యంతీహ దుర్మదాః। ఇతి డ.థ. పాఠః॥ 12-88-10 పురుషం ప్రతీత్యస్య ప్రతిపురుషమిత్యర్థః॥ 12-88-11 తతో ముఖ్యద్వారా తానితరాన్ వివక్షితాన్వోదుమిష్టాన్। తతస్తాన్భోజయిత్వాత పరస్పరవివర్జితాన్। ఇతి థ.ద. పాఠః॥ 12-88-14 మద్యశాలాః సందేశహరాః కుట్టన్యః। కుత్సితేన శీలేన వాంతి గచ్ఛంతి ధర్మం హింసంతి వా కుశీల వా విటాః। కితమా ద్యూతకారాశ్చ ని గ్రాహ్యా ఇత్యాహ పానేతి॥ 12-88-15 భద్రికాః కల్యాణః॥ 12-88-16 యాచితవ్యః దత్తమృణం కరం వేతి శేషః॥ 12-88-17 అనుజావేయురనుసరేయుః। అన్యథా దోషమాహ నేతి॥ 12-88-20 తథా తథాభూతః నియచ్ఛన్నిత్యర్థః॥ 12-88-21 స్థానాని మద్యాదీనాం॥ 12-88-22 శాస్త్రమాజ్ఞాం ప్రదర్శయేత్ప్రవర్తయేత్॥ 12-88-28 సంశయం చోరేభ్యో రాజకీయేభ్యో వా భయాత్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.